Teju
Tuesday, April 17, 2012
Kavitha
పులకించిన సూర్యుడు ప్రకృతిని మేల్కొలిపి
గర్జించిన మేఘము చినుకులు కురిపించి
తిలకించిన మయూరము పురివిప్పి నాట్యించి
స్ప్రుసించిన పుష్పములు వికసించి సుగంధించే
నీ సహజ సౌందర్య వికాసాన్ని సోధించి
సోభించిన హృదయంతో కవి బ్రహ్మగా మారాను !!!
Kavitha
పులకించిన సూర్యుడు ప్రకృతిని మేల్కొలిపి
గర్జించిన మేఘము చినుకులు కురిపించి
తిలకించిన మయూరము పురివిప్పి నాట్యించి
స్ప్రుసించిన పుష్పములు వికసించి సుగంధించే
నీ సహజ సౌందర్య వికాసాన్ని సోధించి
సోభించిన హృదయంతో కవి బ్రహ్మగా మారాను !!!
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)