Tuesday, April 17, 2012

Kavitha


పులకించిన  సూర్యుడు  ప్రకృతిని  మేల్కొలిపి
గర్జించిన  మేఘము  చినుకులు   కురిపించి
తిలకించిన మయూరము  పురివిప్పి  నాట్యించి
స్ప్రుసించిన  పుష్పములు  వికసించి  సుగంధించే
నీ  సహజ  సౌందర్య  వికాసాన్ని సోధించి
సోభించిన  హృదయంతో  కవి బ్రహ్మగా  మారాను !!!

Kavitha


పులకించిన  సూర్యుడు  ప్రకృతిని  మేల్కొలిపి
గర్జించిన  మేఘము  చినుకులు   కురిపించి
తిలకించిన మయూరము  పురివిప్పి  నాట్యించి
స్ప్రుసించిన  పుష్పములు  వికసించి  సుగంధించే
నీ  సహజ  సౌందర్య  వికాసాన్ని సోధించి
సోభించిన  హృదయంతో  కవి బ్రహ్మగా  మారాను !!!