Thursday, November 3, 2011

ఎంత జాలి గుండె నీది ?

ఎంత జాలి గుండె నీది ? 
నా కళ్ళు నగ్నంగా ఉన్నాయని ప్రతి రోజు కన్నీటి పొరలతో కప్పుతుంటావు

Wednesday, October 5, 2011