Tuesday, February 8, 2011

Sai and Prudhvi

జీవితం ఒక అద్భుతం. - ఆనందం - ఆహ్లాదం అని కొంతమంది అనుకుంటే ,
జీవితం అనిశ్చితి - విషాదం - దుఃఖం అని మరి కొంత మంది అనుకుంటారు.
మరి అంతే కదా ! భగవంతుడు రెండు ఆశ్చర్యమైన అనుభూతులను సృష్టించాడు. నవ్వడం - ఏడవటం.
ఒక మనిషి జీవితం లో ఈ రెండు అత్యున్నత అనుభూతులు ఒకేసారి జరిగితే - అదే జీవితం లో జరిగే అత్యున్నత అనుభూతి.
నా జీవితం లో ఇలాంటి అత్యున్నత అనుభవాలు కేవలం ఇద్దరితో మాత్రమే కలిగాయి. దొంగ నా కొడుకులు సాయి & పృథ్వి.
జీవితం లో 100 రోజులు ఎంజాయ్ చేసి ఉంటె , 90 రోజులలో సాయి గాని , పృథ్వి గాని నాతో ఉన్నారు.

                   జీవితం లో ఎంతో మంది వ్యక్తులను కలుస్తాం ! కాని కొంతమంది ని మాత్రమే ప్రేమిస్తాం ! అలానే ఇంకొంత మందిని ద్వేషిస్తాం. కానీ నా జీవితం లో ఈ ఇద్దరినీ ప్రేమించినంతగా ద్వేషించాను. ద్వేషించినంతగా ప్రేమించాను. ఎంత పొగిడానో అంతగా తిట్టుకున్నాను. ఎంత తిట్టుకున్ననో అంతగా పొగిడాను. 
 
"A friend is some one, with whom you can share tears". There could be many friends. But our friend ship will always stay unique, as we shared tears countless times in our happiest moments.I'm always thankful to GOD for gifting us " Unique combination of sharing tears with prudhvi and sai with laugh ". 
            I Think this is correct time to recollect one of the SMS which i receive frequently. Memories play vital role in our life. They make you cry for the moments you laughed together. They make you to laugh for the moments you cried together. 
    
 
  
       









No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.