Thursday, April 8, 2010

City bus చెప్పిన సత్యం

ఒక  రోజు  సిటీ bus కోసం  వెయిట్ చేస్తూ  ఉన్నా .... !!! Bus కదులుతూ  ఉండటంతో  పరిగెట్టడం  మొదలెట్టా .. bus miss అవుతానేమో  ani.. నా  పక్కన  auto లో  ఒక  అమ్మాయి  వెళ్ళిపోతూ ఉంటే .. ఆ  అమ్మాయి  ని  బ్రతిమిలాడుతూ   ఒక  అబ్బాయి  పరిగెడుతున్నాడు ... నేను  bus మిస్ అయ్యా .. ఆ  అబ్బాయి  auto miss అయ్యాడు ...

Final గా  bus miss అయినా .. ఒక  సత్యం  తెలిసింది .. Never run behind Buses and Girls అని  ..!! ఎవరో  కవి  చెప్పినట్టు .. నువ్వు  ఎక్కవలసిన  Bus ఒక  జీవితం  late లాగా ... ఒక  అమ్మాయి  decision తీసుకోవడం  లో  2 జీవితాలు   late .. ఈ  లోపు  waiting లో  మన  జీవితం  అన్నిటికి  late అవుతుంది ..!
అయితే ఒక పది నిమిషాలలో ఇంకో బస్సు వచ్చింది !! ఆ అబ్బాయికి ఇంకో అమ్మాయి కనబడింది ... ఫ్రెండ్ కావచ్చు . తనతో ఆటో లో వెళ్ళిపోయాడు ...!!!! నేను బస్సు ఎక్కక అనుకున్నా , You will get another after some time అని !!!!!



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.