Tuesday, April 6, 2010

స్నేహం

నాకు  life lo sentments and attachements చాలా చాలా  తక్కువ ... కానీ ... జీవితం  లో  నా  కన్నా  ఇంకొక  మనషి  గురించి  ఎక్కువ  ఆలోచిస్తున్నాను  అనే  విషయం  తెలుసుకోవడానికి  2 years పట్టింది ..!!
అదే  స్నేహం  వల్ల..... స్నేహం  ఎంత  గొప్పది  అంటే .... స్నేహం  తో  ఉన్న  నా relationship లో  ఎన్నో  memories.. కొన్ని  సంతోషమైనవి. కొన్ని  చాలా  బాధాకరమైనవి .... కానీ  ప్రతి  బాధా కరమైన  జ్ఞాపకం .. ఒక  గాయాన్ని  చేసి ... ఆ  గాయాలన్నీ  కలిపి  నా  హృదయానికి  ఎన్ని  రంధ్రాలు  చేసినా. చివరికి  నా  హృదయాన్ని  ఒక  వేణువు గా  మార్చేసాయి ..! ఇప్పుడు  ఈ  హృదయాన్ని  ఎవరు  తాకినా కేవలం  తీయని  సంగీతమే  వినిపిస్తుంది ..!! స్నేహం  అనే  మురళి  ని  సరిగ్గా  శ్రుతి  చేయడం  తెలియని  వారికి తప్ప ...

ఆ  స్నేహం  కి  దూరం  అయినా.. దూరం  గా  ప్రయాణం  మొదలు  పెట్టిన  క్షణం  నుండి ... ఈరోజు  వరకు  ప్రతి  స్నేహం  కి  ఈ  హృదయ  మురళి  తీయటి  సంగీతాన్ని  ఇస్తూనే  ఉంది ...!!

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.